Bharat Aawaz

మన మల్టీ స్పెషాలిటీ పాలి క్లినిక్ --తెనాలి.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
128
Views

తెనాలిలో మన మల్టీ స్పెషాలిటీ పాలి క్లినిక్ వారు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు తెనాలిలో  ఓపి ఉచితంగా తెనాలి చుట్టూ పక్కల ప్రజలకు మరియు తెనాలి ప్రజలకు ఈ సదుపాయం కల్పించారు. గుంటూరు నుంచి అనుభవజ్ఞులైన వైద్య బృందం చే మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు పాలి క్లినిక్లో అందించుచున్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివిధ వైద్య సేవల గురించి   తెలియజేశారు. వివిధ రకాల వైద్య సదుపాయాలు ఆధునిక వైద్యంతో కల్పిస్తున్నారు.పేద ప్రజలకు అందుబాటులో వైద్య సదుపాయం మరియు తెనాలి మరియు రూలర్ ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించవలసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమాన్ని హాస్పటల్ సిబ్బంది మరియు యాజమాన్యం నిర్వహించారు.