0
Comments
138
Views
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఎన్డీఏ బలపరిచిన టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు (లేటు) మనవడు ప్రచారంలో దూసుకుపోతున్నారు.రత్నంపేట, రాజన్నపేట, వడ్డిప గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థి ఊడి వెంకటరమణతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించి, గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి పనులపై హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉండా రమణ, మిరియాల సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.