Madanapalle: వారణాసిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మదనపల్లె బీజేపీ నేత మిట్టా వంశీకృష్ణ. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పురస్కరించుకుని బీజేవైఎం బైక్ యాత్ర!

0
41

Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి హోదాల్లో ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారణాసికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు సింహం శ్రీకాంత్, టీచర్ల తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు.

 

 

Search
Categories
Read More
SURAKSHA
Visionary Leader: The Inspiring Story of IPS Navdeep Singh Virk
Shaping Modern Law Enforcement: How IPS Navdeep Singh Virk’s Dynamic Leadership is...
By Kalaga Sailaja 2026-07-20 06:40:55 0 108
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:30 0 81
Andhra Pradesh
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-05-18 08:41:25 0 204
SURAKSHA
మాయమైన బాలుడి ఆచూకీ - విశాఖపట్నం:
విశాఖపట్నంలో మాయమైన 8 ఏళ్ల బాలుడిని 6 గంటల్లోనే పోలీసులు కనుగొన్నారు. సిసిటివి మరియు ఫేషియల్...
By Kalaga Sailaja 2026-07-01 05:49:59 0 122
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bheeshman King 2025-12-24 10:27:56 0 544
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com