రెడ్డివారిపల్లెలో రూ.57,000 ధర పలికిన వినాయకుని లడ్డు.

0
48

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని శోభాయాత్రగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన వేలంలో వినాయకుని లడ్డును బుర్రా శ్రీనివాసులు రికార్డు స్థాయిలో రూ. 57, 000 కు దక్కించుకోగా, అమ్మవారి గాజులను భారతి రూ. 4, 000 కు సొంతం చేసుకున్నారు. ఊరి భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
By Pagadala Venkateswar 2026-02-28 07:24:48 0 179
Telangana
మక్కా రైతులకు తప్పని కోసం.... మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద
BHART AAWAZ: దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జాగలేక రోడ్లమీద...
By Gujile Ramu 2026-04-30 13:34:53 0 313
Telangana
జానకపూర్ వార్డుల్లో వినాయక చవితి ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-09-09 09:33:28 0 258
Goa
Goa’s Sky-High Marvel: Zuari Bridge Towers Ready for Takeoff
Panaji: A transformative milestone is approaching for Goa’s tourism landscape. Final...
By Dunna Jessicaruth 2026-05-14 07:01:06 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com