వర్షాలు లేక రైతులు విలవిల.... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...

0
61

వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం.....

భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం లోని వెంక టాపురం గ్రామంలో ఓ మహిళా రైతు రైతులను ఆదుకోవాలని తన పొలంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో విన్నవిండం ఇప్పుడు అందరి ఆక ర్షిస్తోంది. వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు అలమటిస్తున్నారని,వరుణ దేవుని కరుణ కోసం ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వర్షాలు వస్తాయని నమ్మకంతో అప్పులు తెచ్చి విత్తనాలు జల్లి, నారు పోసిన వర్షాలు కురవకపో వడంతో మధ్యలోనే పంటను వదిలేసారు. కొందరు రైతులు బావులు, కెనాల్ కాలువలు, కుంటల్లో నీరు లేక ఎండిపోయాయి, అప్పులు తీర్చలేక ఆత్మహ త్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను ఆదు కోవాలని ఈ సందర్భంగా ఆమె రేవంత్ సర్కార్ ను వేడుకుంటుంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న...
By Benguluri Madhubabu 2026-05-03 08:22:48 0 275
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:30 0 78
SURAKSHA
తెలంగాణ పోలీసులు పేదలకు అన్నదానం, ఉచిత వైద్యం
ఈరోజు తెలంగాణ పోలీస్ సిబ్బంది నగరంలోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడివేడి అన్నం, తాగునీరు...
By Kalaga Sailaja 2026-07-06 04:53:42 0 128
SURAKSHA
Shri Amitabh Jain, IAS: Driving Chhattisgarh's Growth Vision
A 1989-batch IAS officer whose visionary leadership, administrative excellence, and commitment to...
By Kalaga Sailaja 2026-07-23 11:18:21 0 115
Kerala
Strengthening Healthcare Infrastructure Across Kerala
Kerala continues to enhance its healthcare infrastructure and public health programs to provide...
By Fathima Safa 2026-06-17 11:11:30 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com