ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానం
Posted 2026-09-12 06:20:29
0
103
సీతానగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రహదారిపై పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.గతంలో గోతులలో పడి ప్రమాదాలు జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి. వర్షాలకు గోతులు నీరు చేరి వాహనదారులకు గోతులు కనబడని కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం...
India Expands National Oil Palm Mission
The government has provided an update on implementation of the National Mission on Edible...
పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో,...
Goa Government Introduces Strict Law Against Aggressive Dog Breeds
The Goa government is set to enact the Goa Animal Breeding and Domestication Bill, 2025,...
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...