పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు

0
78

చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు, శ్రీకృష్ణ గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పేరాల శివాలయంలో పేదలకు అన్నదానం కోసం ఒక బస్తా బియ్యం, కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల–పేరాల దీన జన అన్నదాన సేవా సంఘానికి ఒక బస్తా బియ్యం, వోలేటి అనంత లింగేశ్వరరావు మహాదేవ వేద పాఠశాల విద్యార్థులకు ఒక బస్తా బియ్యం అందజేశారు. అలాగే శ్రీకృష్ణ గోశాలకు రూ.1,500 నగదును విరాళంగా అందించారు.

సేవా కార్యక్రమాలు నిర్వహించిన దేవకి సుబ్బారావును వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం వాకింగ్ సభ్యులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, అమరా బుల్లిబాబు, సుధాకరరావు, నారాయణమూర్తి, పూర్ణా, రవి, తుకారాం, శ్రీనివాసరావు, చెంగల రాయుడు, మూర్తి, రాంబాబు, రామకృష్ణ, చెన్న నారాయణ తదితర వాకింగ్ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లోను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373...
By Gadiyapudi Narendra 2025-12-30 11:19:02 0 419
Kerala
Kozhikode Nipah Alert: Successful Containment Measures Enacted
In mid-June 2026, health authorities in Kerala’s Kozhikode district acted swiftly following...
By Lokeshwari Panthadi 2026-06-29 05:28:14 0 123
Andhra Pradesh
భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలి
శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల గణన ఫీల్డ్ ట్రైనర్ ట్రైనింగ్ కార్యక్రమంలో...
By Manda Ramkumar 2026-03-28 08:51:50 0 539
Telangana
భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల...
By Sriramula Anil 2026-08-19 14:35:57 0 172
SADHANA
Tarik Malik: An Exemplar of Integrity and Service
Championing Justice: The Inspiring Journey of IPS Tarik Malik IntroductionIn the high-stakes...
By Kalaga Sailaja 2026-07-11 09:59:56 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com