చింతూరు ఐటీడీఏ నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన: చిట్టపులి నరేంద్ర పడాల్!
Posted 2026-09-09 06:33:53
0
144
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్ కలెక్టర్ గా నూతన ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 2024 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ ఆఫీసర్ చిట్టపులి నరేంద్ర పడాల్. చింతూరు ఐటీడీఏ ప్రస్తుత పీవో మరియు సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా బదిలీ.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
* ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
N. Sridhar IAS: Driving Excellence in Public Governance
A distinguished Telangana IAS officer whose visionary leadership, administrative expertise, and...
The Unyielding Sentinel: A Journey of P. Sitaram Anjaneyulu
Service, Strategy, and the Weight of the Uniform:
In the corridors of power and the intense...
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.
నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం
రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే...