సాలూరు పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా
Posted 2026-09-07 06:11:12
0
94
సాలూరు పట్టణానికి పురపాలక ప్రస్థానం 76 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1950 వరకు గ్రామ పంచాయతీగా ఉన్న సాలూరును అదే ఏడాది సెప్టెంబర్ 26న ప్రభుత్వం గ్రేడ్-3 పురపాలక సంఘంగా గుర్తించింది. అప్పట్లో 13.58 మైళ్ల పరిధి మున్సిపాలిటీ పరిధిలో ఉండేది. అనంతరం పట్టణ విస్తరణకు అనుగుణంగా 2001లో మున్సిపాలిటీ పరిధిని 19.55 మైళ్లకు పెంచి గ్రేడ్-2 పురపాలక సంఘంగా అప్గ్రేడ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rajeev Verma, IAS: A Visionary Administrator Driving Change
The Journey Begins
"The true measure of governance lies in how effectively it improves the lives...
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ...
మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారుల పరిశీలన.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ఆదివారం క్షేత్రస్థాయి...