రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు
Posted 2026-09-06 05:13:28
0
97
రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 606 కేజీలు రేషన్ బియ్యం, 79 ప్యాకెట్లు (39.50 కేజీలు) పంచదారను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి, పట్టుకున్న సరుకును రేషన్ దుకాణానికి అప్పగించామని తహశీల్దార్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా డాక్టర్ రమేష్ బాబు నియామకం.
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా మదనపల్లికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్...
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...
Patience in Reporting: Multi-Month Probes Expose Scams
Exposing complex financial fraud, procurement corruption, and policy failures requires immense...
Shri Sandip J. Jacques, IAS: A Leader in Law & Governance
A distinguished 2009-batch AGMUT cadre IAS officer, Shri Sandip J. Jacques has built an...
ఈ ఏడాదే ఎన్నికలు: CM చంద్రబాబు.
స్థానిక సంస్థల ఎన్నికలపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను...