రాజాపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారికి గణాంగ సన్మానం

0
510

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాజపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారినీ ఘనంగా సన్మానించారు ఈ  కార్యక్రమంలో గంధమల సర్పంచ్ బొత్త రాములు ఆలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ జింకల ఎల్లేష్ యాదవ్ గంధ మల్ల గ్రామ శాఖ అధ్యక్షులు గజం వంశీ కుమార్ కలకుంట్ల శ్రీకాంత్ నూతన బాధ్యతలో మరింత విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు 

Search
Categories
Read More
Telangana
ఒక తండ్రి దశాబ్దాల కష్టం ‎ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం
బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై...
By Ponnala Srinivasrao 2026-05-15 03:06:38 0 130
Andhra Pradesh
అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు.
సామాజిక చీకట్లను తొలగిస్తూ విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా అదనపు...
By Pagadala Venkateswar 2026-04-11 12:51:06 0 153
Andhra Pradesh
Chandrababu Naidu: రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని చూస్తోంది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.
అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు...
By Pagadala Venkateswar 2026-02-02 09:46:35 0 191
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:08:01 0 305
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com