సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

0
167

మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్ 17బాల బాలికల కరాటే మరియు WUSHU ( అండర్ 17) జిల్లా స్థాయి ఎంపిక పోటీలు *ZPHS BOYS MANCHERIAL* వారి ఆధ్వర్యంలో లో సెప్టెంబర్ 08 తేదీ మంగళవారం రోజున నిర్వహించబడును అని జిల్లా అడిషనల్ కలెక్టర్ & జిల్లా విద్యాశాఖధికారి శ్రీ P. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ కు కన్వీనర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి రమేష్ , మరియు నిర్వాహక కార్యదర్శి గా R. రాజయ్య PD వ్యవహరిస్తారు.

 👉UNDER -14..CUTOFF* *DATE..Born On or After* *01-01-2013

👉UNDER-17.. CUTOFF* *DATE.. Born On or After* *-01-01-2010

ఉదయం: 9.00 రిపోర్ట్ చేయవలెను, స్థలం: ZPHS BOYS HIGH* *SCHOOL,MANCHERIAL, పోటీలలో పాల్గొనే క్రీడా కారులు వారి యొక్క బోన ఫైడ్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రాగలరు. లేని యెడల పోటీలకు అనుమతించబడరు మీ యొక్క సొంత క్రీడా పరికరాలతో రాగలరు.MD యాకుబ్ SGF సెక్రటరీ మంచిర్యాల 9441629671 సందేహాలుంటే సంప్రదించాలని తెలిపారు.

Search
Categories
Read More
Health & Fitness
Smart E-Bike Tech Wins Digital Prize at Eurobike 2026
Avinox has secured the prestigious 2026 Eurobike Award in the Digital Solutions category for its...
By Lokeshwari Panthadi 2026-06-27 04:56:23 0 95
SURAKSHA
"Dr. Koshal Kumar Sharma IPS: Policing Ladakh with Vision"
A 2012-batch AGMUT IPS officer whose scientific background, disciplined leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-29 06:14:49 0 457
Andhra Pradesh
V N Mobiles company donates franklin ev scooter to t t d
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*   తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన...
By G k Nookala 2026-04-23 12:58:48 0 189
Arunachal Pradesh
PM Modi Applauds Arunachal's Mandate
Prime Minister Narendra Modi extended his formal gratitude to the people of Arunachal Pradesh...
By Dunna Jessicaruth 2026-05-25 10:39:20 0 553
SURAKSHA
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
By Kalaga Sailaja 2026-07-18 05:34:42 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com