ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు
Posted 2026-09-01 08:09:21
0
249
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉందని వాంకిడి మండలం బెండర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కనకయ్య తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, టెన్ ప్లస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం 2, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ఫీజు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.
తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు...
దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం
దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం
రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస...
అభ్యస కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్
బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్...
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
Battling Misinformation's Rise
The rapid spread of misinformation and "fake news" poses a significant challenge to authentic...