రాఖీ రద్దీ... నల్లబెల్లిలో బస్సులు కిటకిట...

0
124

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) సందర్భంగా మండల కేంద్రంలో బస్సుల కోసం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే వరంగల్, నర్సంపేట, పరిసర గ్రామాలకు వెళ్లే బస్టాప్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు సూచించారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి...
By Sunka Santhosh 2026-08-02 18:26:19 0 178
Telangana
ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి...
By MERIGE MALLESH 2026-04-01 10:41:05 0 2K
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 617
BMA
Sensor Standards: Calibrating DIY Hardware for Green Courts
To withstand aggressive legal scrutiny from well-funded corporations, journalists practicing...
By JoinBMA 2026-08-22 08:14:53 0 114
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 322
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com