Madanapalle: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో పాము కాటుకు గురై నారాయణమ్మ (58) అనే మహిళ మృతి చెందింది. పొలంలో పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

0
90

Madanapalle: పాము కాటుతో 58 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. మాలేనత్తం గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పినెల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మ శనివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పుంగనూరు ఆసుపత్రికి తరలించారు.

 

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం నారాయణమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్సై హృషికేశవ రెడ్డి వివరాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్.
Jagan Mohan Reddy: చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్ 28-01-2026 Wed 17:17 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-29 07:27:43 0 184
Andhra Pradesh
శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్...
By Manda Ramkumar 2026-03-29 00:15:03 0 511
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 228
Dadra &Nager Haveli, Daman &Diu
New Minimum Wage Policy: A Milestone for DNHDD Workers
Effective July 1, 2026, the administration of Dadra & Nagar Haveli and Daman & Diu has...
By Lokeshwari Panthadi 2026-07-01 04:58:35 0 87
Andhra Pradesh
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-21 05:42:26 0 648
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com