కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీసీ మహిళలకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
Posted 2026-08-17 15:36:42
0
216
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నదీమ్ ఖుద్దుసి తెలిపారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ పంపిణీలో పేద, వితంతువు, మరియు ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.అర్హత ఉన్న జిల్లా మహిళలు సెప్టెంబరు 15వ తేదీ లోపు TGOBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Hydropower and Renewable Energy Boost in Arunachal
Hydropower and renewable energy projects are playing a vital role in Arunachal Pradesh's economic...
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed
Even a Mobile and a Voice Can Start Your Media...
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్...
Mohammed Yusuf, IAS: A Dedicated Leader in Public Service
The Journey Begins
"Good governance is not merely about making policies—it is about...