రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.
Posted 2026-08-14 05:34:36
0
77
మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS) డివిజనల్ ఇంజనీర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని వారు నిద్రిస్తున్న సమయంలో కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, అల్మారా పగలగొట్టి 670 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు మరియు రూ. 25,000 నగదు దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు...
Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం
ఫిబ్రవరి 14న...
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
Weekend Traffic Curbs Imposed in Mussoorie & Rishikesh
As the peak tourist season sweeps across Uttarakhand, the local administration has introduced...
పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలి
👉 పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించండి.
👉 రేపటిలోగా జీతాలు...