Madanapalle: మదనపల్లె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సైనికుడు కంచర్ల మధు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపిన వైసీపీ నాయకులు జయదేవ్, హర్షవర్ధన్.

0
89

Madanapalle: మదనపల్లె కు చెందిన మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు చిన్న కుమారుడు కంచర్ల మధు మంగళవారం రాత్రి కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మదనపల్లె వైసీపీ నాయకులు జయదేవ్ రెడ్డి, యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
The Scholar Cop: Inside the Journey of IPS S. D. Singh Jamwal
Integrity in Action: Strategy, Border Security, and Scholarly Grit "A true leader in uniform...
By Kalaga Sailaja 2026-07-29 09:56:37 0 115
Andhra Pradesh
 216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు
216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  ...
By Gadiyapudi Narendra 2025-12-24 17:18:07 0 550
Andhra Pradesh
మదనపల్లిలో డ్రగ్స్ నిరోధంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం.
మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి...
By Pagadala Venkateswar 2026-05-06 06:56:40 0 136
Andhra Pradesh
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...
By Gadiyapudi Narendra 2026-01-12 11:40:04 0 253
Andhra Pradesh
పోలియో రైటర్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం జవ్వాది
*పోలియో రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : జవ్వాది*   *చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం*...
By Rajini Kumari 2025-12-21 08:38:58 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com