పేరెంట్స్ డే కు హాజరైన నందవరం బిజెపి నాయకులు
Posted 2026-07-25 01:46:14
0
158
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం మండల ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొని విద్యార్థులను వలస కూలీలుగా తీసుకెళ్లడం బాధాకరం , ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు , వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఇక నుండి విద్యార్థులను పాఠశాలకు మాత్రమే పంపాలని, వలసలకు తీసుకెళ్లకూడదని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్దలు పెద్దపెద్దలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
2nd Test Day 1
Indian skipper Shubman Gill stars for Team India as he scored his 7th Test century in spectacular...
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్.
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్
01-02-2026 Sun 14:09 | Andhra...
Climate Literacy Becomes Mandatory Across G7 Public School Systems
Following a joint treaty signed earlier this month, G7 nations have officially integrated...
Bihar's Agricultural Growth and Farmer Welfare Initiatives
Bihar continues to strengthen its agricultural sector through various farmer welfare programs...