నందవరం మండలం కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య
Posted 2026-07-25 01:42:26
0
135
కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆదేశాలమేరకు, ఎమ్మిగనూరు అసెంబ్లీ SIR కార్యక్రమం ఇంచార్జి లలిత్ జైన్ గారి ఆదేశాల మేరకు, SIR కార్యక్రమంలో చివరిరోజు నందవరం మండలం హాలహర్వి గ్రామంలో 45వ బూత్ అధ్యక్షులు,నందవరం బీజేపీ మండల కమిటీ ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొన్నారు.ఇన్ని రోజులు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి 45వ బూతు లోని ప్రతి వ్యక్తి ఓటరు కార్డు పొందడానికి కృషి చేసిన భీమయ్య గారిని BLO గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు...
North Andhra Upgrades to Advanced Tech-Driven Police Command Control Room
A state-of-the-art Command Control Room was recently inaugurated in the Visakha Range....
The Rise of Citizen Journalists
In the age of smartphones and social media, ordinary citizens are often the first to report on...
Cross-Border Peril: The Rise of Transnational Repression
Authoritarian regimes are expanding their reach beyond national borders to hunt down exiled...
Heatwave Alert: Mercury Soars Across the UT
The India Meteorological Department (IMD) issued a Yellow Alert today as a severe heatwave...