రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

0
235

రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.

మౌలిక వసతుల లోపం వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యం,ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పంట తడిసి నష్టపోవడం అత్యంత బాధాకరం.2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఆ ఐదేళ్లలో మార్కెట్ యార్డుకు ఎంత నిధులు కేటాయించారో, ఎన్ని గోదాములు నిర్మించారో, డ్రైనేజీ అభివృద్ధికి ఏ పనులు చేపట్టారో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చెయాలి.

ఈ ఘటనకు ముందుగానే కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు గోదాముల అభివృద్ధికి రూ.32 లక్షలు, తాగునీటి వసతులకు రూ.10 లక్షలు, విద్యుద్దీకరణ పనులకు రూ.10 లక్షలు, సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి

Search
Categories
Read More
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 226
Andhra Pradesh
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు....
By Pagadala Venkateswar 2026-02-10 07:35:46 0 204
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 2K
Bihar
Organic Revolution: Subsidies for Young Farmers
Agriculture Update | Agriculture Minister Vijay Kumar Sinha today unveiled a robust roadmap to...
By Dunna Jessicaruth 2026-05-15 07:33:05 0 204
Telangana
ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం దారుణం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి...
By Chunarkar Jagadeesh 2026-06-02 19:14:37 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com