ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ క్షేత్రస్థాయి పరిశీలన

0
294

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు బుధవారం ముమ్మరంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను వ్యక్తిగతంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ మరియు సిబ్బందితో సమావేశమయ్యారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు, ఉచిత ల్యాబ్ పరీక్షలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని, ఆసుపత్రిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాశన్న, సీనియర్ లీడర్ నిజం, మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Jharkhand
Digital Health Boost: State Hospitals to Get Fully Auto-Labs
The Jharkhand Health Department is taking a giant leap toward modernization. Additional Chief...
By Dunna Jessicaruth 2026-05-15 09:55:43 0 120
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 403
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.
మదనపల్లె మండలం కొండామారిపల్లి బైపాస్ రోడ్డులోని వెన్నెల రెస్టారెంట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర...
By Pagadala Venkateswar 2026-05-15 05:51:00 0 143
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 167
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com