మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల

0
108

మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ లోని కొత్తపల్లి మండలంలో యర్రమటం, దుద్యాల గ్రామాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ మెంబర్ డాక్టర్ పాకనాటి గౌతం రాజ్ గారు ల్యాండ్ ఫీల్డ్ విజిటింగ్ చేశారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం పై 15రోజుల్లో త్వరిగతన పూర్తి చేయాలని అధికారులకు సూచించారుముందుగా ఆత్మకూరు R&B గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులు దు శాలువాతో, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

Search
Categories
Read More
SURAKSHA
Shalini Singh, IPS: Leading Puducherry Police with Vision
The Journey Begins "Leadership in policing is measured not only by enforcing the law but by...
By Fathima Safa 2026-07-27 12:46:12 0 174
Karnataka
Rural Connectivity: NH-167 Expansion Fast-Tracked
Connectivity between Karnataka and Telangana received a massive push today as progress on the...
By Dunna Jessicaruth 2026-05-14 09:48:59 0 145
Telangana
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...
By Prashanth Goindla 2026-02-26 12:00:29 0 544
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:48 0 366
Andhra Pradesh
చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది......
చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య...
By Gadiyapudi Narendra 2026-02-12 12:49:39 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com