Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.

0
89

Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త ఊపునిస్తుందని మదనపల్లె 34, 35 వార్డుల ఇన్‌చార్జ్, స్నేహ మెడికల్స్ నిర్వాహకుడు రమేష్ రెడ్డి, 34వ వార్డు జహ యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యనే సమాజ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయడం ఎంతో గొప్ప నిర్ణయం. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

 

విద్యార్థుల కలలను సాకారం చేసే ఈ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుంది" అని అన్నారు. అనంతరం బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, "రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మక నిర్ణయం.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో...
By Vadlamudi NagaVenkat 2026-05-06 01:52:33 0 265
Telangana
మంచిర్యాల: మెడికల్ షాపులు బంద్
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ భాగంగా ప్రజలు తమకు సహకరించాలని మంచిర్యాల్ మెడికల్ డ్రాగెస్ట్...
By Bonagiri RaviShankar 2026-05-20 04:38:22 0 206
SURAKSHA
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
By Kalaga Sailaja 2026-06-25 09:50:50 0 122
Andhra Pradesh
నిమ్మనపల్లి లో దాయాదుల ఘర్షణ.
నిమ్మనపల్లి మండలం దిన్నెమీదపల్లెలో భూవివాదం నేపథ్యంలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతచెట్ల...
By Pagadala Venkateswar 2026-01-26 13:34:59 0 225
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:42 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com