జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
Posted 2026-07-17 08:01:52
0
90
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి ప్రత్యేక చొరవతో రాయవరం KGBV పాఠశాల ఆవరణకు కొత్త శోభ వచ్చింది.ఇటీవల పాఠశాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ క్వారీలు,చెట్లతో అద్వాన్నంగా ఉన్న సమస్యను పాఠశాల సిబ్బంది కలెక్టర్ దృష్టి కి తీసుకువచ్చారు.పాఠశాల లో ఉన్న క్వారీలను పరిసరాల ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.దీంతో మైనింగ్ అధికారులు పాఠశాల ఆవరణలో ఉన్న చిల్లచెట్లు, క్వారీలను మట్టితో పూడ్చి చదును చేసి సమస్యను పరిష్కరించారు.దీంతో శుక్రవారం మరోసారి పాఠశాల కు వెళ్లిన కలెక్టర్ విజయ సునీత గారికి, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్ కు పాఠశాల సిబ్బంది,విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమ నిర్మాణాలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు - కలెక్టర్ కు విజ్ఞప్తి.
మదనపల్లెలో కోళ్ల బైళ్ళు వన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నీరుగట్టువారిపల్లి,...
మదనపల్లిలో ఆస్తి వివాదం: రక్తసంబంధీకుల మధ్య దాడులు.
మదనపల్లిలో ఆస్తి తగాదాలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన వేములయ్య కుటుంబంలో ఆస్తి...
APRMSSS ప్రథమ వార్షికోత్సవానికి బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను ఆహ్వానం
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
Bipul Pathak, IAS: A Visionary Administrator Driving Change
From Engineering Excellence to Administrative Leadership—How Bipul Pathak, IAS, Has...
Rajasthan Expands Digital Governance and Public Services
Rajasthan is advancing digital governance by expanding online public services, strengthening...