ఇవాళే ముగుస్తుంది ‘సర్'
Posted 2026-07-14 05:02:08
0
157
విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో 15,78,949 ఓటర్లకుగాను 15,66, 885ఎన్యూమరేషన్ ఫారాలు (99.24 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మొత్తం 1847 మంది బీఎల్దలు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు నేటితో ముగుస్తుందని, ఓటర్లు తమ ఫారాలను వెంటనే బీఎల్ఎలకు అందించాలని అధికారులు కోరారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shashi Bhushan Kumar IAS: Driving Rural Development
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in rural development,...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్
అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా
27-01-2026 Tue 15:46 | Andhra
Pawan Kalyan...
AP పోలీసులు నేడు: సామాజిక దురాచారాలపై పోరాటం
నేడు AP పోలీసులు సమాజంలోని దురాచారాలపై పోరాడారు. 25 జిల్లాల్లో గ్రామ సమావేశాలు పెట్టి బాల్య...
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
The Supreme Court...