మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
Posted 2026-07-11 05:38:13
0
241
కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6, జేవియర్ ఓపి -2, కైరిగూడ, ఆర్ జి ఓపి-1 గనులకు అత్యుత్యా 5-రేటింగ్ దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు ఎంపిక కాగా అందులో 5 సింగరేణి కావడం విశేషం. మరో 17 గనులు,4-స్టార్ సాధించగా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
నేడు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కారసాల శశ్వంత్ వీర్ అవిఘ్న పుట్టిన రోజు సందర్భంగా సంరక్ష కోటయ్య...
The Agentic AI Shift: Reforming India’s GCCs
Financial experts are sounding an alarm for India’s massive white-collar sector as Global...
Blue Tigresses Roar in Margao
The Indian Senior Women’s Football Team kicks off their highly anticipated SAFF...
ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్: మంత్రి నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల...