క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన

0
99

క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన

టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె నిద్ర' ముగించుకుని, ఉదయాన్నే గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు . కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరణ, ఇరిగేషన్ కాలువలు, అంగన్‌వాడీ కేంద్రం, ఎస్సీ కాలనీ, తాగునీటి సమస్యలు, ఎత్తిపోతల పథకం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తదితర అంశాలను పరిశీలించారు.

ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల వద్దే తెలుసుకోవడం, స్థానిక సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడం పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిధులు అవసరమైన సమస్యలను కన్వర్జెన్స్ ఫండ్స్ లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.మూడు మండలాలను అనుసంధానించే రహదారి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, అంగన్‌వాడీ భవనాలు, తాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన వరి ధాన్యం కొనుగోళ్లు 14,962 మెట్రిక్ టన్నుల సేకరణ
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి...
By Chunarkar Jagadeesh 2026-06-12 18:30:12 0 273
SURAKSHA
Targeting Networks: Chhattisgarh’s War on Drug Cartels
The Chhattisgarh Police have taken a highly decisive stand against narcotics by aggressively...
By Lokeshwari Panthadi 2026-07-04 10:37:49 0 206
Andhra Pradesh
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...
By Kothuru Murali 2026-05-03 16:26:25 0 132
Andhra Pradesh
పుంగనూరు: ప్రారంభమైన మసెమ్మ జాతర
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. సుమారు...
By Kothuru Murali 2026-02-01 05:39:26 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com