Chowdepalli: చౌడేపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి రిటైర్డ్ పోలీస్ కడియాల ప్రభాకర్ పంచలోహ పాద పద్మలు, గరుడ పీఠం బహుకరణ. స్వామివారికి విశేష పూజలు.
Posted 2026-07-11 04:07:35
0
124
Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్ (రిటైర్డ్ పోలీస్) నూతనంగా చేయించిన పంచలోహ పాద పద్మలు గరుడ పీఠం లను అందించారు శుక్రవారం చౌడేపల్లి పట్టణానికి చెందిన ప్రభాకర్ సామాగ్రిని ఆలయ ప్రధాన అర్చకుడు, గ్రామ పెద్దలు పిల్లారి ఏజెన్సీస్ అధినేత పిల్లారి జీవన్ ప్రకాష్ బంకు రాజన్న రంగబాబు ఆధ్వర్యంలో అందించారు అనంతరం వాటిని స్వామి వారికి అలంకరించి విశేష పూజలు నిర్వహించారు స్వామివారి కైంకర్యానికి ఉపయోగపడే పాద పీఠాలను అందించిన దాతను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమిmP లు
*Photos:-* ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమి ఎంపీలు. కేంద్రమంత్రి...
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
ముండ్లమూరు మండలం, ఈదర...
Secondhand Trauma: The Hidden Risk in Media Verification
Just as firsthand exposure to violence can trigger PTSD, continuously viewing graphic digital...
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన వాహనం
వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన ఆదివారం ఉదయం చోటు జరిగింది....
బొబ్బిలిలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ...