Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు సచివాలయంలో రమేష్ రెడ్డి తనిఖీ. ప్రజల సమస్యల పరిష్కారం, సదరం స్లాట్ బుకింగ్, ఓటరు నమోదుపై సమీక్ష.
Posted 2026-07-10 06:48:23
0
125
మదనపల్లె: గురువారం మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డు టీడీపీ ఇంచార్జ్ రమేష్ రెడ్డి స్థానిక సచివాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదరం సేవలపై అవగాహన కల్పించి, సదరం స్లాట్ బుకింగ్‌ను స్వయంగా దగ్గరుండి చేయించారు.
అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించి, BLOలు, BLAలతో మాట్లాడి ఇప్పటివరకు నమోదైన పురోగతిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, BLOలు, BLA
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అగన్వాడీ టీచర్స్కి మొబైల్స్ పంపిణి చేసిన ఎంమ్మెల్యే
మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 423 మొబైల్ ఫోన్లు అంగన్వాడీ...
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
The People’s Protector: The Inspiring Journey of Shri N. Koti Reddy, IPS
A Sentinel of Service: Bridging the Gap Between Law and Community
"Every person who wears a...
Shimla Tightens Grip: Steep Fines for Traffic Violators
In a major move to decongest the "Queen of Hills," the Himachal government has officially...
Illegal Sand Mining: Drones Exposing Riverbed Theft
Investigative reporters are utilizing consumer drones to bypass physical roadblocks and armed...