పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.
Posted 2026-07-10 05:26:33
0
121
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను టీడీపీ సీనియర్ నాయకులు కట్టా లక్ష్మీనారాయణ, హరికృష్ణ రావు (ఎం. హెచ్. ఆర్) మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ తన కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా డీఎస్పీగా పదోన్నతి పొందడం అభినందనీయమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీకి లక్ష కోట్లకుపైగా ప్రాజెక్టులు – కేంద్రం సంక్రాంతి కానుక
దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పబ్లిక్-ప్రైవేట్...
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears
In a democracy, media is not just a messenger —...
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*
*టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*
...
మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.
మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్,...
Delhi-NCR Strengthens Sports Development Across Region
Delhi-NCR continues to promote sports development by expanding world-class infrastructure,...