దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం
Posted 2026-07-03 12:08:52
0
89
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం
ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబుతో కలిసి దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా BDL పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, విద్యుత్, నీటి సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ, BDL పరిశ్రమ ఏర్పాటు ద్వారా దర్శి నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాంత అభివృద్ధి, ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పండగ వేళ విషాదం.. కరెంట్ షాక్ తో బాలిక మృతి..! కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది....
భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ...
IMD Alerts Odisha: Severe Monsoon Squalls & Heavy Rain
The India Meteorological Department (IMD) has issued a severe weather alert across Odisha as the...
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపిన: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ఆంగ్ల నూతన సంవత్సర...
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు...
Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.
రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత
విజయవాడ జీజీహెచ్ కు తరలింపు
వైద్య పరీక్షలు...