పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు

0
102

పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు.

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ప్రతి విభాగం పనితీరును సమీక్షించి నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారం, కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవల మెరుగుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్' విజయవంతం చేసేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, ప్రతి గురువారం 'మీకోసం' కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పోతురాజు కాలువ అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు, ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Health & Fitness
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often Without Knowing It
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often...
By BMA ADMIN 2025-05-20 06:05:12 0 2K
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 517
Goa
Goa Hits 100% Functional Literacy Under ULLAS
Goa has made history as the first state in India to achieve 100% functional literacy under the...
By Lokeshwari Panthadi 2026-06-29 09:58:55 0 114
Telangana
అర్ధరాత్రి 'లేడీ సింగం' అండర్ కవర్ ఆపరేషన్: సామాన్య మహిళగా మారి పోకిరీల ఆటకట్టించిన సీపీ సుమతి!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన బి. సుమతి...
By Sidhu Maroju 2026-05-06 10:58:20 0 326
Telangana
"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై...
By Sidhu Maroju 2026-04-21 08:17:23 0 300
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com