యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన

0
148

యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు...

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో 29 మంది కి 36, 90, 032 రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో ప్రవేటు వైద్యశాల లో చికిత్స లు పొందిన వీరు, ఎరిక్షన్ బాబు గారి వద్దకు వెళ్ళి చికిత్స కు సంబంధించిన వివరాలు అందించి సహాయం కోరడంతో ఆయన వీరందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చేసారు. దీంతో లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు గారికి, ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు

Search
Categories
Read More
Telangana
Waiting for the action of police people...
TDP leaders have fileld a compliant at the police station alleging that YSRCP activists attacked...
By Krishna Balina 2025-12-28 05:16:42 0 328
SURAKSHA
Vani Mohan, IAS: Leading Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Administrative Excellence, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 08:47:40 0 139
Andhra Pradesh
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా...
By John Baji 2026-02-03 01:32:28 0 369
Telangana
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...
By Sidhu Maroju 2026-02-03 14:18:38 0 246
Telangana
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
భద్రాచలం: భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్...
By Lakavath Kiran 2026-05-07 08:20:45 0 426
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com