చింతూరు డివిజన్ ఏపియూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!
Posted 2026-06-29 15:15:19
0
194
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) చింతూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. నిమ్మలగూడెంలోని జేకేసిటీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కీలక సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు, సౌకత్అలీ ప్రధాన కార్యదర్శి: నీలపు రాజేష్ రెడ్డి ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టుల కోసం, ప్రత్యేకంగా హెల్త్ కార్డులు అందజేయడం, అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ఒక సంక్షేమ నిధిని (Welfare Fund) ఏర్పాటు చేయడం తమ ప్రధాన లక్ష్యాలని వారు స్పష్టం చేశారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.
మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్...
Takedown Threats: Media Fights Three-Hour Gag Orders
The newly introduced Sahyog portal allows governments to send aggressive takedown requests to...
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్...
C. M. Saikanth Varma, IAS: A Dynamic Leader in Public Administration
Driving Good Governance, Administrative Reforms, and Citizen-Centric Development in Andhra...
Karnataka Power Sector: Cabinet to Decide on Privatization
Deputy Chief Minister D.K. Shivakumar recently addressed escalating public and political...