ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0
270

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ కుమార్ గారు ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మొంగ్రే ఆకాష్ గారు, వైస్ చైర్మన్ అహ్మద్ గారు, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్ గారు, కౌన్సిలర్ లు సలాం గారు, నాగు బాయి గారు, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Haryana
Relief for Farmers: Early Sunflower Procurement Begins
The Haryana Agriculture and Farmers Welfare Department officially launched its sunflower...
By Dunna Jessicaruth 2026-05-25 06:00:51 0 96
Telangana
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
By Krishna Balina 2026-02-26 12:09:34 0 470
Telangana
నేడు ఆలయంలో బహిరంగ వేలం పాట
నర్సింహుల పేట, ఏప్రిల్ 29 (భారత్ ఆవాజ్ ) మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర...
By Midathapalli Kiran Kumar 2026-04-30 03:56:29 0 357
Andhra Pradesh
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు...
By Patan Khuddus 2026-05-11 09:37:27 0 776
BMA
Conflict Zones: Press Defeats Information Blackouts
The press works relentlessly for citizens trapped in conflict zones, battling severe...
By JoinBMA 2026-08-20 06:57:06 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com