ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.

0
119

మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం సమావేశం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా, ఓటర్లు తమ నివాసానికి సమీపంలోనే ఓటు వేయగలిగేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,334 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 90 కొత్త కేంద్రాలను ప్రతిపాదించారు. హేతుబద్ధీకరణ అనంతరం మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,424కు చేరనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
By Kothuru Murali 2026-04-23 15:04:04 0 126
Andhra Pradesh
కార్ మెకానిక్ షెడ్‌లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..
చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి...
By Gadiyapudi Narendra 2026-02-18 05:32:45 0 233
Andhra Pradesh
కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచన గోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర...
By Pagadala Venkateswar 2026-05-21 07:12:48 0 103
Uttar Pradesh
UP Expands Metro Rail and Public Transport Network
Uttar Pradesh continues to enhance urban mobility in 2026 by expanding metro rail networks and...
By Fathima Safa 2026-07-04 11:25:56 0 113
Tripura
Tripura Power Corp Pushes Ahead with Smart Meter Rollout Amid Pushback
Tripura State Electricity Corporation (TSECL) is moving forward with plans to install smart...
By Bharat Aawaz 2025-07-17 07:48:31 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com