ఖాకీల్లోని మానవత్వం: ఫ్రెండ్లీ పోలీసింగ్ సక్సెస్

0
187
  • పోలీస్ స్టేషన్ అంటే ఒకప్పుడు భయం, ఆందోళన ఉండేవి. కానీ తెలంగాణలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం ఆ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను ఓపిగ్గా వింటూ,

  •  తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు అధికారులు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల పట్ల పోలీసులు ప్రదర్శిస్తున్న చొరవ సమాజంలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ.. కేవలం లా అండ్ ఆర్డర్ కాకుండా, సమాజంలో ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఖాకీ వర్ది నిలుస్తోంది. ఈ స్నేహపూర్వక వైఖరి పోలీసులపై ప్రజల్లో గౌరవాన్ని రెట్టింపు చేసింది.

  •  

References

Search
Categories
Read More
Andhra Pradesh
Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్
Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో...
By Siva Bhaskar 2026-02-02 04:49:42 0 717
Andhra Pradesh
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...
By Patan Khuddus 2026-05-13 16:47:31 0 374
Andhra Pradesh
పుంగనూరు: యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కేసు నమోదు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఉబేదుల్లా కాంపౌండ్ లోని ఓ చింతకాయ గోడౌన్ లో మహమ్మద్ సాద్ (20)...
By Kothuru Murali 2026-01-14 08:49:45 0 232
Andhra Pradesh
పుంగనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్సై
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆదివారం ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో వాహనాల...
By Kothuru Murali 2026-03-23 04:53:54 0 210
Andhra Pradesh
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*   తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
By Rajini Kumari 2025-12-22 07:52:39 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com