రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్

0
99

రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి  అభినందనలు తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 311
Telangana
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్...
By Sidhu Maroju 2025-12-16 10:17:18 0 284
Odisha
Electoral Rolls: EC Announces Special Intensive Revision
In a major administrative move, the Election Commission of India announced today that a...
By Dunna Jessicaruth 2026-05-15 11:39:14 0 278
Andhra Pradesh
నంద్యాల జిల్లా కొత్తపల్లి కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులులతో గడిపారు పిల్లలతో సరదాగా మాట్లాడి వారి ఆ అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు
నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను....
By Chennaiah Kati 2026-06-20 08:34:53 0 97
Andhra Pradesh
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
By Mobbu Venkatramana 2026-03-22 09:26:13 0 508
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com