కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.

0
165

కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు విమర్శించారు. ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, 2006-07 తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు జరగలేదని, కార్మికులకు నెలకు కనీసం రూ. 26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు

Search
Categories
Read More
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 1K
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల...
By Pagadala Venkateswar 2026-06-24 04:32:34 0 110
Telangana
కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై మేడ్చల్ కలెక్టర్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక సూచనలు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (18-05-2026) నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత...
By Jagadeesh Babu 2026-05-18 16:47:39 0 315
Andhra Pradesh
స్మశాన వాటిక కబ్జాపై కలెక్టరేట్ ఎదుట నిరసన.
మదనపల్లె మండలం కొత్తపల్లి గ్రామంలోని సందిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న స్మశాన వాటికను చంగల్ రాయుడు,...
By Pagadala Venkateswar 2026-06-08 15:50:53 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com