నిమ్మనపల్లె: యువత గాంజా, మత్తుకు బానిస కావద్దు: ఎస్సై.

0
113

నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణ ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువత గాంజా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేదంటే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానితులకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంజా విక్రయాలు, రవాణాపై సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
    TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు 10-02-2026 Tue 14:16 | Andhra TTD...
By Pagadala Venkateswar 2026-02-10 09:41:18 0 183
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ...
By Boiena Rajesh 2026-02-26 15:58:28 0 359
Andhra Pradesh
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
By Kothuru Murali 2025-12-29 13:20:02 0 229
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం
అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో...
By Kothuru Murali 2026-02-19 10:01:55 0 223
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో రోగికి నిర్లక్ష్యం.. బంధువుల ఆవేదన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు గురువారం...
By Pagadala Venkateswar 2026-04-16 12:32:57 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com