ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
Posted 2026-06-18 08:36:04
0
111
ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
మెలియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లైన్‌మెన్ ఇప్పలి మోహన్ విద్యుత్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితుని పరిస్థితిని తెలుసుకున్న సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గం జనసేన నాయకురాలు కొరికాన భవాని మానవతా దృక్పథంతో స్పందించారు.
మెరుగైన వైద్యం కోసం రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారి చేతుల మీదుగా బాధితుడి కుటుంబానికి అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
Allahabad HC Protects Journalist Exposing School Plight
The Allahabad High Court stayed an FIR against journalist Amit Yadav, who was booked under severe...
“వేడెక్కుతున్న వాతావరణం 🌅🥵⚠️”
ఇప్పటి తాజా సంచలన వార్త మీ కోసం…
దేశవ్యాప్తంగా మరోసారి వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులు...
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించండి: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో సోమవారం...