వాల్మీకుల హామీలు నెరవేర్చాలి: పులి శ్రీనివాసులు.
Posted 2026-06-16 04:18:21
0
89
జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని వెంటనే అమలు చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఆయన, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వాల్మీకి బోయల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, మదనపల్లెలోని చిత్తూరు బస్టాండ్ సమీప సర్కిల్‌ను అధికారికంగా “వాల్మీకి సర్కిల్”గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై...
పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది: జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన ప్రెస్ మీట్.
ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది....
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
Climate Reporting: Journalists Facing Extreme Heatwaves
Field reporters documenting India’s intensifying environmental crises, from 50-degree...
The Sentinel of Justice: Dr. Fakkeerappa Kaginelli’s Unwavering Commitment to Bharat
Guardian of the Law: A Profile of Integrity, Intelligence, and Innovation in Indian Policing:
In...