మదనపల్లి పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీ ఎన్నిక.

0
120

మదనపల్లె పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైపాస్ రోడ్డులోని పిపిఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షుడిగా ఇడగొట్టి రెడ్డి శేఖర్ (డ్యాన్స్ రెడ్డెప్ప), ప్రధాన కార్యదర్శిగా పల్లపు రమేష్, కోశాధికారిగా డేరంగుల గుణభూషణ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే వడ్డెరల సేవలను కొనియాడుతూ, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వడ్డెర భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.

Search
Categories
Read More
Telangana
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నూనె, గ్యాస్ లేకుండా ఆరోగ్యకరమైన వంటల పోటీలు మహిళలను అభినందించిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ...
By Jagadeesh Babu 2026-06-19 14:53:55 0 284
Andhra Pradesh
కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.
  కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ   Andhra...
By Pagadala Venkateswar 2026-06-19 04:50:19 0 105
Telangana
సీసీసీ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
మంచిర్యాల : భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి...
By Avunoori Mahesh 2026-04-14 06:01:13 0 260
Andhra Pradesh
ఫేక్ డాక్యుమెంట్లతో భూమి కబ్జా… కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-04-13 12:22:45 0 199
Andhra Pradesh
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-03-15 12:24:16 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com