గువ్వల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

0
127

చౌడేపల్లి యూత్ తరపున మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని, సమాజ అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 223
BMA
Digital Gatekeeping: Portals Denied State Accreditation
Digital-first independent newsrooms are facing systemic bureaucratic bias, frequently being...
By JoinBMA 2026-08-21 08:15:08 0 156
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు భయాందోళన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం...
By Pagadala Venkateswar 2026-08-09 14:32:13 0 126
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 236
Andhra Pradesh
పుంగునూరు నూతన బైపాస్ మలుపు వద్ద యాక్సిడెంట్ జరిగింది
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద రోడ్డు...
By Kothuru Murali 2025-12-31 05:41:06 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com