తప్పుడు కధనాలు ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలి:గిరిజనులు

0
435

బొబ్బిలి మండలం డొంగురువలస గిరజనగ్రామంలో రామాలయం ఎదుటనున్న పాకను తొలగించి,మా గిరిజనులపై తప్పుడు కధనాలను ప్రచురించిన సాక్షి,ABNలపై చర్యలు తీసుకోవాలని MROకు వినతిపత్రం అందజేసిన గిరిజనులు.గ్రామానికి చెందిన ఎన్నికల లక్ష్మి కొండవాగు గడ్డను ఆక్రమించి పాకను నిర్మించిందని,ఇదేంటని ప్రశ్నిస్తే మాపైనే పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేసారని,మాపై తప్పుడు కధానాలు ప్రచురించిన విలేకర్లపై తగుచర్యలు తీసుకోవాలని MROను కోరారు.

#Boiena Rajesh

 

Search
Categories
Read More
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
By Chennaiah Kati 2026-06-29 05:41:40 0 94
Chandigarh
Monsoon Relief: Chandigarh Under Yellow Alert for Rain
Chandigarh, alongside Punjab and Haryana, is experiencing a much-needed respite from the...
By Lokeshwari Panthadi 2026-07-03 05:51:36 0 78
SURAKSHA
Leadership in Khaki: The Journey of IPS Nirmal Kumar Azad
Leadership in Khaki: The Journey of IPS Nirmal Kumar Azad: "Integrity is not a passive...
By Kalaga Sailaja 2026-07-24 06:32:02 0 228
Andhra Pradesh
మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని...
By Kothuru Murali 2026-01-06 09:17:03 0 216
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా...
By Ratna Sekhar 2026-02-28 19:12:00 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com