వనమలదిన్నెలో వృద్ధుడిపై దాడి

0
103

పుంగనూరు మండలం, వనమలదిన్నె గ్రామంలో భూ వివాదంలో 90 ఏళ్ల వెంకటస్వామిపై ఆయన బామ్మర్ది శ్రీరాములుతో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించి, తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-13 13:26:53 0 204
Andhra Pradesh
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో "సుపరిపాలన - స్వర్ణాంధ్రప్రదేశ్ సభ" ఘనంగా నిర్వహించటం జరిగింది.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం ఎన్డీఏ...
By Chennaiah Kati 2026-06-18 08:40:48 0 112
Meghalaya
Meghalaya Advances Women Empowerment Initiatives
Meghalaya continues to strengthen women's empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-03 16:18:55 0 221
Andhra Pradesh
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
By Pagadala Venkateswar 2026-01-24 06:16:41 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com