బాధితులకు త్వరితగతిన న్యాయం అందించండి: ఎస్పీ.

0
119

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో సోమవారం పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. భూతగాదాలు, సైబర్ మోసాలు, కుటుంబ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారించి, తక్షణ న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని తెలిపారు.

Search
Categories
Read More
Bharat Aawaz
📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్‌మెంట్! 📣
రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤...
By Pulse 2026-04-11 04:55:54 0 1K
Andhra Pradesh
RTI: ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్
ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార...
By Eslavath RameshNaik 2026-01-21 11:26:29 0 665
Andhra Pradesh
విజయవాడ ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం
*ప్రెస్ నోట్*   *6-6-26*   *విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం*  ...
By Rajini Kumari 2026-06-06 11:08:45 0 353
SURAKSHA
M. G. Rajamanickam IAS: Transforming Governance with Vision
The Journey Begins Among Kerala's accomplished civil servants, M. G....
By Fathima Safa 2026-07-14 11:35:56 0 363
Assam
Google and UNICEF Partner for AI Classrooms in Assam
Chief Minister Himanta Biswa Sarma announced a groundbreaking collaboration with tech giant...
By Dunna Jessicaruth 2026-05-25 04:49:36 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com