మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!
Posted 2026-06-07 13:08:54
0
126
అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు శనివారం సాయంత్రం మాట్లాడుతూ, వాహనాలు అమ్మేసినా రికార్డుల్లో పేరు మారకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయని తెలిపారు. ఒకవేళ ఇప్పటికీ మీ పేరు మీదనే పాత బండి చూపిస్తుంటే వెంటనే సచివాలయానికి వెళ్లి మార్చుకోవాలని సూచించారు. ఆర్టీఓ రికార్డుల్లో ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ లేదా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా తల్లికి వందనం, రైస్ కార్డ్ వంటి పథకాల కోసం సచివాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Audio Enhancement: Decoding Chaos in Undercover News
Audio enhancement is a crucial forensic process aimed at improving speech intelligibility by...
Tamil Nadu Advances Urban Development and Smart Cities
Tamil Nadu continues to accelerate urban development through Smart Cities Mission projects,...
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
Tripura's Road Connectivity Growth Driving Development
Tripura has made significant progress in infrastructure and road connectivity development,...
. మహిళా భద్రత కోసం దిశ యాప్ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో 'దిశ' యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ...