సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోక
Posted 2026-06-03 07:13:32
0
267
సిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను ప్రస్తుతం ఉన్నా ప్రభుత్వం కూడా తెలంగాణ కి ఎలాంటి అభివృద్ధి కి యువత కి రైతులకి ఎప్పుడు అన్యాయమే చేస్తున్నాయి అని సూర్యాపేట rtc బస్టాండ్ కాంచి సూర్యాపేట పట్టణం మొత్తం పాదయాత్ర తో యువత కి తెలియజేసిన సిపిఎం పార్టీ నాయకులు. శాంతి యుతంగా ధర్నా చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య
తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్
30-01-2026 Fri 16:44 | Andhra
Nara...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
Telangana Civil Supplies Department Launches 'MISSION K-100'
HYDERABAD, July 1, 2026 — To ensure seamless procurement operations for the upcoming Kharif...